వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో పని చేసి బదిలీ అయినా క్వార్టర్ ఖాళీ చేయకుండా, నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు మహేందర్, ఆయన భార్య, పెద్ద కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు SI శివకుమార్ తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు MRO, పోలీస్ సిబ్బంది వెళ్లగా..
అధికారులను బెదిరించి దుర్భాషలాడడంతో కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

