వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేట ప్రకాశ్‌నగర్‌లోని ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం చేసింది. తెలంగాణ, ఏపీకి చెందిన వందలాది మంది నిరుద్యోగుల నుంచి భారీగా నగదును కన్సల్టెన్సీ నిర్వాహకులు వసూలు చేశారు.
డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ నియామక పత్రాలు పంపించారని బాధితులు తెలిపారు. ఈ కన్సల్టెన్సీ మూసివేతతో పోలీసులను బాధితులు ఆశ్రయిస్తున్నారు.
Comments
Loading comments...

