Udayam Digital
Menu

విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో సినిమా!

Shruthi Nov 21, 2026 9:13 AM హైదరాబాద్General
విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో సినిమా! - Udayam Digital
తెలుగు సినిమాల ఆన్‌లైన్‌ పైరసీ వ్యవహారంపై తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రణబాలి, కల్ట్‌, ఆదర్శ కుటుంబం సినిమాలను కర్నూలులోని సిటీ స్క్వేర్‌ మాల్‌ థియేటర్‌లో రహస్యంగా చిత్రీకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. అలాగే నవంబర్‌ 20న విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా గంటల్లోనే వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది.

Comments

G
Loading comments...