Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృథా కాని విద్యార్థుల పోరాటం

Follow Udayam on Google
సాయి తేజ Jul 25, 2026 4:14 PM నిర్మల్ General
వృథా కాని విద్యార్థుల పోరాటం - Udayam
నీట్ పరీక్షల అవకతవకలపై ఎన్ఎస్‌యూఐ, విద్యార్థులు చేసిన పోరాటానికి గొప్ప విజయం దక్కిందని నాయకులు సుద్దుల గంగా ప్రసాద్ తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం చారిత్రాత్మకమన్నారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం చేసే పోరాటాలు ఎప్పటికీ వృథా కావని, ఈ విజయం విద్యార్థి లోకానికే అంకితమని తెలిపారు.

Comments

G
Loading comments...