వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం గ్రూప్-ఏ రెండో మ్యాచ్‌లో ఇరాన్‌పై 37-23 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 19-15తో ఆధిక్యంలో ఉన్న భారత్.. రెండో భాగంలోనూ పట్టు కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఇరాన్ రైడర్ సానియా మరానీని భారత డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. పూజా కీలకమైన రెండు పాయింట్ల రైడ్‌తో భారత్‌ను ఆల్‌అవుట్ నుంచి కాపాడింది.
Comments
Loading comments...

