వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

క్రీజులో కుదురుకున్నాడనుకున్న శ్రేయస్ అయ్యర్ (30) వికెట్ సమర్పించుకున్నాడు. జేమీసన్ వేసిన 20వ ఓవర్‌లో షార్ట్ పిచ్ బంతిని అంచనా వేయలేక బ్యాట్ ఎడ్జ్ ఇచ్చాడు. బంతి వికెట్ కీపర్ చేతుల్లో పడటంతో భారత్ 86 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
21 ఓవర్లకు టీమ్‌ఇండియా 88/5తో ఉంది. కేఎల్ రాహుల్ (14\*), నమన్ ధిర్ (1\*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 47 పరుగులు కావాలి.
Comments
Loading comments...

