వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. షమీకి కనీసం ఒక్క టెస్టులోనైనా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడు తన ఫిట్‌నెస్, ప్రతిభను నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు.
అవకాశం కల్పిస్తే మరో 40 వికెట్లు తీసే సత్తా షమీలో ఉందని తెలిపాడు. అతడి రిటైర్మెంట్ తనను తీవ్రంగా బాధించిందన్నాడు.
Comments
Loading comments...

