వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ (23) కేల్ జేమీసన్ వేసిన 8.4వ ఓవర్లో నికోల్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అంతకుముందు అదే ఓవర్లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. 9 ఓవర్లకు భారత్ 39/3తో ఉండగా.. అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ (6\*) క్రీజులో ఉన్నారు.
Comments
Loading comments...

