Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షం అంతరాయం.. భారత్ లక్ష్యం 133

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 3:30 PM జాతీయంక్రీడలు
వర్షం అంతరాయం.. భారత్ లక్ష్యం 133 - Udayam
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని 133 పరుగులుగా నిర్ణయించారు. అంతకుముందు DLS ప్రకారం భారత్ 109 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే 113/7 స్కోరుతో ఉంది. అయితే ఓవర్లు తగ్గే కొద్దీ DLS సమీకరణం మారే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...