Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యూజియంలో గంగూలీ చారిత్రక జెర్సీ

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 9:36 AM జాతీయంక్రీడలు
మ్యూజియంలో గంగూలీ చారిత్రక జెర్సీ - Udayam
2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్‌ విజయం సాధించిన తర్వాత సౌరభ్‌ గంగూలీ ధరించిన జెర్సీ మ్యూజియంలో ప్రదర్శనకు రానుంది. ముంబయిలోని ఎంసీఏ శరద్‌ పవార్‌ క్రికెట్‌ మ్యూజియంలో ఈ నెల 14, 15, 17 తేదీల్లో ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో అనిల్‌ కుంబ్లే వన్డే క్యాప్‌, సచిన్‌ తెందుల్కర్‌ స్వెటర్‌, ఎంఎస్‌ ధోనీ వన్డే జెర్సీ, రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు జెర్సీతో ఉంచనున్నారు.

Comments

G
Loading comments...