వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. జాకబ్ డఫీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (7) క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. విల్ యంగ్ క్యాచ్ అందుకున్నాడు.
అంతకుముందు రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను నాథన్ స్మిత్ జారవిడిచాడు. 4 ఓవర్లు ముగిసేసరికి భారత్ 19/2తో ఉంది. క్రీజులో రోహిత్ (9), శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
Comments
Loading comments...

