Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ లక్ష్యం 135.. కివీస్ 134కే ఆలౌట్

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:08 PM జాతీయంక్రీడలు
భారత్ లక్ష్యం 135.. కివీస్ 134కే ఆలౌట్ - Udayam
వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. డారిల్ మిచెల్ (55) అర్ధశతకంతో రాణించగా.. మిచెల్ శాంట్నర్ (31) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 4 వికెట్లతో సత్తా చాటగా.. అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ విజయానికి 47 ఓవర్లలో 135 పరుగులు చేయాల్సి ఉంది.

Comments

G
Loading comments...