వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకప్పుడు నల్లజాతీయుడిగా తీవ్ర జాతి వివక్ష, అవమానాలను ఎదుర్కొన్న బ్రెజిల్ ఫార్వర్డ్ ఆటగాడు వినిసియస్ జూనియర్ ప్రస్తుతం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.
కసిని పెంచుకుని మైదానంలో దూసుకుపోతూ, ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ తరఫున ప్రతి మ్యాచ్‌లోనూ గోల్స్ కొడుతూ సాకర్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్నాడు.
Comments
Loading comments...

