వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలో రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం తెలిపారు.
వీధి పశువుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇకపై రోడ్లపై తిరిగే పశువులను పట్టుకుని కాజీపేటకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

