వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
విబిజి రామ్ జీ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శుక్రవారం భైంసాలో పథకం అమలుపై గ్రామీణ స్థాయి సూక్ష్మ ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...



