Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీఐ సరికొత్త వార్షిక ప్లాన్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 01, 2026 4:25 PM జాతీయంబిజినెస్
వీఐ సరికొత్త వార్షిక ప్లాన్ - Udayam
వొడాఫోన్ ఐడియా రూ.4,600తో ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ను తెచ్చింది. ఇందులో అపరిమిత కాల్స్, 5జీ డేటా (నెలకు గరిష్ఠంగా 300 జీబీ), రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అలాగే, 180 రోజుల వ్యాలిడిటీతో రూ.2,475 ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది. దీనిలోనూ అవే డేటా పరిమితులు వర్తిస్తాయి.

Comments

G
Loading comments...