Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వి బి జి రామ్ పథకం కింద కొబ్బరి చెట్లు నాటుతున్న ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 10:21 PM చిత్తూరురాజకీయాలు
వి బి జి రామ్ పథకం కింద కొబ్బరి చెట్లు నాటుతున్న ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ - Udayam
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం కేజీ పురం పంచాయతీలో NRGS గ్రాంట్ లో వి బి జి రామ్ జి పథకం ద్వారా రైతుల పొలంలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, చిట్టిబాబు నాయుడు మండల పార్టీ అధ్యక్షులు వాసు నాయుడు,జనసేన పొన్న యుగంధర్ రైతులకు ఆదాయం పెంచే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...