వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలనలో 1000 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి దోమ సర్పంచ్ మాలి శివకుమార్ రెడ్డి మాట్లాడారు.
Comments
Loading comments...

