Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసనలు: MLA

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 27, 2026 10:15 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసనలు: MLA - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ధర్నాలు, రైతు నిరసనలు, విద్యార్థి-యువజన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...