Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో విషాదం.. బాలుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 8:47 PM నల్గొండGeneral
నల్గొండలో విషాదం.. బాలుడి ఆత్మహత్య - Udayam
నల్గొండ జిల్లా నిడమనూరులో 14 ఏళ్ల బాలుడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన బాలుడు తిరిగి పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లి మందలించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురై బాలుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...