Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు మండలాల్లో MPTC, ZPTC పోలింగ్ వాయిదా

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 8:49 PM అమరావతిGeneral
భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు మండలాల్లో MPTC, ZPTC పోలింగ్ వాయిదా - Udayam
రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరగనున్న MPTC, ZPTC ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో పోలింగ్ నిలిపివేశారు. ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. గుంటూరు జిల్లాలో కొత్త పోలింగ్ తేదీని త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...