వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ వెస్ట్ జోన్ పరిధిలోని ఖాళీగా ఉన్న దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు సెప్టెంబర్ 5 వ ఉదయం 11 గంటలకు వెస్ట్ జోన్ జోనల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని జోనల్ కమిషనర్ బి.హేమావతి తెలిపారు.
కావున ఆసక్తి గల వ్యక్తులు గాని సంస్థలు గాని పూర్తి వివరాల కొరకు వెస్ట్ జోన్ గౌరీ నగర్, ఎన్ఏడి జంక్షన్ కార్యాలయంలోని పని దినాలలో పర్యవేక్షకులను సంప్రదించాలని జోనల్ కమిషనర్ తెలియజేశారు.
Comments
Loading comments...

