వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి మండలం వెస్లీ తండాలో గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ అశోక్, కార్యదర్శి ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ సాగర్, ఉపాధి హామీ నిర్వాహకులు వసంత్, కార్యదర్శి శ్రీరామ్, కారోబర్ జగన్, లత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సాయి కిరణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

