Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్మీ కంపోస్టుపై శిక్షణ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 7:21 PM పశ్చిమగోదావరి General
వర్మీ కంపోస్టుపై శిక్షణ కార్యక్రమం - Udayam
తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వర్మీ కంపోస్టు, బయో ఫెర్టిలైజర్స్ తయారీపై శుక్రవారం శిక్షణ నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. వర్మీ కంపోస్టుతో పంటలు పండిస్తే నాణ్యమైన దిగుబడులు వస్తాయని ఆయన తెలిపారు. రైతులు తమకున్న పొలంలో కొంత సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...