Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వెరిటీ’కి తగ్గిన థియేటర్లు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 3:51 PM జాతీయంవినోదం
‘వెరిటీ’కి తగ్గిన థియేటర్లు - Udayam
అన్నే హాతవే నటించిన హాలీవుడ్‌ థ్రిల్లర్‌ ‘వెరిటీ’ మూడో వారంలో ఉత్తర అమెరికాలో 500 థియేటర్లను కోల్పోయింది. రెండో వారాంతంలో వసూళ్లు 63 శాతం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 119 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. 40 మిలియన్‌ డాలర్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదలై తొలి వారాంతంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...