వార్తలకు తిరిగి వెళ్లండి

కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ‘అక్క’ వెబ్సిరీస్ టీజర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. 1980ల నేపథ్యంలో మహిళల ఆధిపత్యం, గ్యాంగ్స్టర్ పోరు, రాజకీయ విభేదాల చుట్టూ కథ సాగుతుంది. కీర్తి భవానిగా, రాధిక రుద్రగా కనిపించనున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల కావడం ప్రత్యేకమని కీర్తి పేర్కొంది. ‘అక్క’ అక్టోబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Loading comments...

