Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 21 నుంచి ‘మోవానా’

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 2:47 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 21 నుంచి ‘మోవానా’ - Udayam
డిస్నీ లైవ్‌ యాక్షన్‌ చిత్రం ‘మోవానా’ అక్టోబర్‌ 21 నుంచి డిస్నీ+లో స్ట్రీమింగ్‌ కానుంది. జులై 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో క్యాథరిన్‌ లగాయా, డ్వేన్‌ జాన్సన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. థామస్‌ కైల్‌ దర్శకత్వం వహించారు. సముద్రం పిలుపుతో ప్రయాణం మొదలుపెట్టే మోవానా.. మౌయితో కలిసి తన ప్రజల శ్రేయస్సు కోసం సాహసయాత్ర సాగిస్తుంది.

Comments

G
Loading comments...