Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షారుక్‌ అంటే పిచ్చి ప్రేమ: మృణాల్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 4:27 PM జాతీయంవినోదం
షారుక్‌ అంటే పిచ్చి ప్రేమ: మృణాల్‌  - Udayam
బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌పై తనకు పిచ్చి ప్రేమ ఉందని నటి మృణాల్‌ ఠాకూర్‌ తెలిపారుతెరపై ఆయన పోషించిన రొమాంటిక్‌ పాత్రలు ప్రేమపై తన అంచనాలనుపెంచాయని,షారుక్‌లా రొమాంటిక్‌గా ఉండే వ్యక్తిని ఇప్పటివరకు కలవలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గత సినిమాల్లోని రొమాన్స్‌,ప్రస్తుత కాలంలోని మార్పులపైనా మృణాల్‌ మాట్లాడారు.సోషల్‌ మీడియా లేని అప్పటి రోజులకు,మహిళలకు ఎక్కువ ఎంపికలు ఉన్న ఇప్పటి కాలానికి తేడా ఉందన్నారు

Comments

G
Loading comments...