Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

27 ఏళ్లకే దర్శకుడు బెల్రాజ్‌ కన్నుమూత

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 2:37 PM జాతీయంవినోదం
27 ఏళ్లకే దర్శకుడు బెల్రాజ్‌ కన్నుమూత - Udayam
మలయాళ దర్శకుడు బెల్రాజ్‌ కలరికల్‌ (27) కన్నుమూశారు. కొచ్చిలోని ఓ హోటల్‌ గదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. గుండెపోటుతో మరణించి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇటీవలే జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైన వెబ్‌సిరీస్‌ ‘కప్పి స్క్వాడ్‌’తో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. గతంలో ‘నిజల్‌’, ‘మధురం’, ‘డాకిని’ వంటి చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

Comments

G
Loading comments...