వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ నటుడు జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మాయన్: చాప్టర్ 1’ ఫస్ట్లుక్ విడుదలైంది. ఇందులో ఆయన ఖాకీ దుస్తుల్లో, చేతిలో విరిగిన శిలువతో కనిపిస్తున్నారు. జితిన్ కె. జోస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ డిసెంబర్ 3న థియేటర్లలోకి రానుంది.
మ్యాజిక్ మూన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ గోవిందన్ నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

