Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ అలాంటి పాత్ర చేయను: వేదికా పింటో

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 3:58 PM జాతీయంవినోదం
మళ్లీ అలాంటి పాత్ర చేయను: వేదికా పింటో - Udayam
‘ముసాఫిర్‌ కేఫ్‌’లో సుధ పాత్ర తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని నటి వేదికా పింటో తెలిపింది. అయితే మరో ప్రేమకథలో నటించినా సుధ తరహా పాత్రను చేయనని స్పష్టం చేసింది. ఒకే తరహా పాత్రలు కాకుండా కొత్త కోణాలను ఆవిష్కరించుకోవడమే నటిగా తన లక్ష్యమని పేర్కొంది. ‘లిగ్గీ’ మ్యూజిక్‌ వీడియోతో ప్రేక్షకులకు పరిచయమైన తనకు ‘ముసాఫిర్‌ కేఫ్‌’ మంచి గుర్తింపు ఇచ్చిందని వేదికా చెప్పింది.

Comments

G
Loading comments...