వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం హాలీవుడ్ ఓటీటీలో పలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్కు వచ్చాయి. జియోహాట్స్టార్లో ‘టాయ్ స్టోరీ: 30 ఇయర్స్ అండ్ బియాండ్’, ‘క్లౌన్ పానిక్’, ‘విజన్క్వెస్ట్’ అందుబాటులో ఉన్నాయి.
నెట్ఫ్లిక్స్లో ‘ఇన్స్టాడాక్స్: ఏఐ గాన్ వైల్డ్’, ‘ఫ్రీ లియోనార్డ్ పెల్టియర్’, ‘టైసన్’, ‘హంటింగ్ గ్యారీ గ్లిట్టర్’, వంటి కంటెంట్ ప్రేక్షకులను అలరించనున్నాయి.
Comments
Loading comments...

