Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Follow Udayam on Google
D GANESH Aug 18, 2026 12:31 PM మహబూబ్‌నగర్General
వెన్నచేడ్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు - Udayam
గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చరిత్ర, పోరాట స్ఫూర్తిపై ప్రసంగించారు. పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కోడూరు దస్తయ్య గౌడ్, మాజీ సర్పంచులు గంగుల పుల్లారెడ్డి, బోయిని గోపాల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...