వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామానికి చెందిన గొడుగు వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ముదిరాజ్ సంఘం సభ్యులు కుటుంబాన్ని పరామర్శించారు. ముదిరాజ్ యువజన సంఘం తరఫున రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో బోయిని పుష్పలత, గోపాల్, కొమ్మురి నర్సిములు, కాకి అంజి, గొడుగు రాములు, బాలయ్య, కొత్తపల్లి మొగులయ్య, రాములు, నారాయణ, మోహన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

