Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకట్రావుపేటలో దసరా ఉత్సవాలపై సమావేశం

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 05, 2026 7:34 PM జగిత్యాలGeneral
వెంకట్రావుపేటలో దసరా ఉత్సవాలపై సమావేశం - Udayam
దసరా ఉత్సవాల నిర్వహణ, గ్రామ అభివృద్ధిపై వీడీసీ చైర్మన్ బూరం రాజేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దసరా వేడుకలకు అయ్యే రూ.1 లక్షకు పైగా ఖర్చును 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బస్ మహేష్ భరించేందుకు ముందుకు వచ్చారు. అలాగే చిలుకల చిన్నమ్మ ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షలతో రేకుల షెడ్డు నిర్మాణానికి కోమిరెడ్డి మోహన్‌రెడ్డి సహకారం ప్రకటించారు. ఈ సందర్భంగా దాతలు, నూతన వీడీసీ సభ్యులను సన్మానించారు.

Comments

G
Loading comments...