వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకట్రావుపేట అంగన్‌వాడీలో పోషణ మాసం కార్యక్రమాన్ని సూపర్ వైజర్ బాలె భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరినీ అంగన్‌వాడీల్లో చేర్పించాలని సూచించారు.
పోషణ లోపం లేని గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పోషణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

