Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకట్రామిరెడ్డి సేవలు చిరస్మరణీయం: సజ్జనార్‌

Follow Udayam on Google
Harika Aug 22, 2026 6:22 PM హైదరాబాద్General
వెంకట్రామిరెడ్డి సేవలు చిరస్మరణీయం: సజ్జనార్‌ - Udayam
అబిడ్స్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్‌ సొసైటీలో రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి 157వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వీసీ సజ్జనార్‌ పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. విధుల్లో ప్రతిభ చూపిన హైదరాబాద్‌ ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ హరీష్‌, సైబరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికి స్మారక స్వర్ణ పతకాలు అందజేశారు.

Comments

G
Loading comments...