Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:39 AM గుంటూరుGeneral
వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం - Udayam
శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న సందర్భంగా సీఎం నారా చంద్రబాబునాయుడు ఉదయం 8 గంటలకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం ఆయన నేరుగా అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరతారని టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...