వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ దేవస్థానం వద్ద మంగళవారం ఉదయం వరుణ యాగం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని వరుణ దేవునికి ప్రార్థనలు నిర్వహించారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు.
Comments
Loading comments...

