Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరికి ప్రముఖ సింగర్ టీం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:55 PM తిరుపతిGeneral
వెంకటగిరికి ప్రముఖ సింగర్ టీం  - Udayam
వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఈనెల 30, అక్టోబర్ 1న జరగనుంది. ఇందులో భాగంగా 27వ తేదీ ఆదివారం ఘటోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న విశ్వోదయ కాలేజీ గ్రౌండ్‌లో మ్యూజికల్ నైట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ బృందం పాల్గొననుంది.

Comments

G
Loading comments...