వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 319 ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్‌లో 250, సివిల్‌లో 48, కంప్యూటర్ సైన్స్‌లో 21 ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 3 నుంచి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత విభాగంలో బీటెక్‌తో పాటు గేట్-2026 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికలో గేట్ స్కోర్‌కు 85% వెయిటేజీ ఉంటుంది. వేతనం రూ.40,000–1,40,000.
Comments
Loading comments...

