వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్వర్ రావు తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రావు గారి తల్లి మృతికి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వీరితో పాటు అల్లోల మురళీధర్ రెడ్డి, శ్రీనివాస్ గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనుముల భాస్కర్ ఉన్నారు.
Comments
Loading comments...

