వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ తిరుమల కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు,
చెట్ల కొమ్మలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 71వ వారపు కార్యక్రమంలో కౌన్సిలర్ ఖాందేశ్ ప్రశాంత్, సంస్థ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, ఆలయ పూజారులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

