Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
madhu Sep 03, 2026 6:33 PM ములుగుGeneral
వెంకటాపూర్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - Udayam
మండల కేంద్రంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జోహార్‌ హైస్కూల్‌ విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొని ఉట్టి కొట్టారు. అనంతరం ములుగులోని లీలాగార్డెన్‌లో బాల గోకులం ఆధ్వర్యంలో వేడుకల్లో విద్యార్థులు కోలాటం, నృత్యాలతో అలరించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ నరేడ్ల భాస్కర్‌, సర్పంచ్‌ సుగుణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...