వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ మండలం వెంకటాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేలకొండపల్లి నుంచి ముదిగొండ వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడు గాంధీ రహదారి పక్కనున్న స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్ లో క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

