వార్తలకు తిరిగి వెళ్లండి
ములుగు జిల్లాలో ఇసుక లారీల రాకపోకలతో వెంకటాపురం రహదారి గుంతలమయంగా మారింది. రోడ్డంతా గుంతలు, మట్టి పేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

