వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలోని పాలెం వెంకన్న దేవాలయంలో ఘనంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు
వేదమంత్రోచరణల మధ్య శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించిన 36 మంది దంపతులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు
Comments
Loading comments...

