వార్తలకు తిరిగి వెళ్లండి

జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటించి,దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘కిల్లర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏఐ,న్యూరాలింక్. మానవ మెదడుపై సాంకేతిక ప్రయోగాల నేపథ్యంలో సాగిన ఈ కథలో కథానాయిక విభిన్న వ్యక్తిత్వాలతో కనిపిస్తుంది.
వినూత్నమైన కథాంశం,జ్యోతి పూర్వజ్ నటన ఆకట్టుకున్నా..కథనంలో స్పష్టత లోపించింది.ముఖ్యంగా పాత్రల మధ్య సంబంధాలు గందరగోళానికి గురిచేస్తాయి.
Comments
Loading comments...

