వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం వెంగలాంపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగర్జున సైబర్ మోసాలు, నకిలీ రుణాలు, రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ వినియోగం, మైనర్ డ్రైవింగ్, మహిళలపై నేరాలు, బాల్య వివాహాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవద్దని సూచించారు.
Comments
Loading comments...

