వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండుగ సందర్భంగా గుంతకల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం ఆవోపా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువు తీర్చిన 120 కేజీల వెండి వినాయకుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.
ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Comments
Loading comments...

